Tuesday, 3 November 2026

ప్రముఖ బాలివుడ్‌ నటుడు ప్రాణ్‌ ఇకలేరు

Featured News

ప్రముఖ బాలివుడ్‌ నటుడు ప్రాణ్‌ ఇకలేరు

ముంబయి, జూలై 12 (జనంసాక్షి) : ప్రముఖ బాలివుడ్‌ నటుడు, దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత ప్రాణ్‌ (93) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రాత్రి ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ప్రాణ్‌పూర్తి…