సీమాంధ్ర
మెడికల్ పీజీ కౌన్సెలింగ్ నిలిపివేసిన అధికారులు
విజయవాడ, (జనంసాక్షి): ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో మెడికల్ పీజీ కౌన్సెలింగ్ నిలిచిపోయింది. మెడికల్ పీజీ కౌన్సెలింగ్ షీట్ మ్యాట్రిక్స్‌లో సీట్లు అందుబాటులో లేవని ఇన్‌సర్వీస్ అభ్యర్థులు అందోళనకు దిగారు. దీంతో అధికారులు కౌన్సెలింగ్‌ను నిలిపివేశారు.
