Tuesday, 3 November 2026

మెడికల్‌ పీజీ కౌన్సెలింగ్‌ నిలిపివేసిన అధికారులు

విజయవాడ, (జనంసాక్షి): ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో మెడికల్‌ పీజీ కౌన్సెలింగ్‌ నిలిచిపోయింది. మెడికల్‌ పీజీ కౌన్సెలింగ్‌ షీట్‌ మ్యాట్రిక్స్‌లో సీట్లు అందుబాటులో లేవని ఇన్‌సర్వీస్‌ అభ్యర్థులు అందోళనకు దిగారు. దీంతో అధికారులు కౌన్సెలింగ్‌ను నిలిపివేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *