తెలంగాణ
దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లకు పాల్పడింది యాసిన్ భట్కలే -ఎస్‌ఐఏకు ఫొరెన్సిక్ విభాగం నివేదిక
హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లకు సంబంధించి ఫోరెన్సిక్ విభాగం జాతీయ దర్యాప్తు సంస్థకు నివేదిక సమర్పించింది. పేలుడు జరగడానికి ముందు సీసీ టీవీలో ఉన్న దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఫోరెన్సిక్ విభాగం నిపుణులు పేలుళ్లకు కుట్ర పన్నింది తీవ్రవాద సంస్థ…
