సీమాంధ్ర
నామినేషన్ పత్రాలను అపహరించిన యువకులు
పెళ్లకూరు, (జనంసాక్షి): నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలోని చిల్లకూరు గ్రామంలో నామినేషన్ కేంద్రం వద్ద వైకాప అభ్యర్థి రాజారెడ్డి నామినేషన్ దాఖలు చేసేందుకు వస్తుండగా అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు పత్రాలను దౌర్జన్యంగా తీసుకెళ్లారు. ఆ సమయంలో…
