జాతీయం
దిగ్విజయసింగ్‌తో ముగిసిన భేటీ
ఢిల్లీ, (జనంసాక్షి): కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయసింగ్‌తో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణల భేటీ ముగిసింది. వీరు దాదాపు 40 నిమిషాల పాటు దిగ్విజయసింగ్‌తో చర్చించారు. కొన్ని మార్పులతో కొత్త సమన్వయ కమిటీని ఏర్పాటు…
