తెలంగాణ
విభజిస్తే దేశవ్యాప్తంగా సమస్యలు: సంజీవరెడ్డి
హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్రాన్ని విభజిస్తే దేశవ్యాప్తంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ సంజీవరెడ్డి అన్నారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేంశంలో తెలంగాణ పరిష్కారం దొరక్క పోవచ్చని అభిప్రాయపడ్డారు.…
