తెలంగాణ
‘ఈల’ వేయనున్న కన్నడ నటుడు సుదీప్
హైదరాబాద్: రాజమౌలి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ చిత్రంతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు సుదీప్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఈల’ కన్నడలో విజయవంతమైన ఈ చిత్రాన్ని అదే పేరుతో సుజాత ఆర్ట్స్ బ్యానర్‌లో తెలుగులో విడుదల చేస్తున్నారు.…
