సీమాంధ్ర
ఉత్తరాంధ్రపై రౌండ్ టేబుల్ సమావేశం
విశాఖ: ఉత్తరాంధ్ర రక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర కోసం రోడ్‌మ్యాప్ అంశంపై విశాఖపట్నంలోని పార్కు హోటల్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ద్రోణం రాజు శ్రీనివాసరావు, ప్రముఖ పాత్రికేయులు శివశంకర్‌రావు, వరదారెడ్డి, ఆర్.వి. రామారావు,…
