సీమాంధ్ర
అనుయాయులపై వైకాపా కార్యకర్తల దాడి
ముసునూరు: కృష్ణా జిల్లా ముసునూరు మండలంలోని వేలుపుచర్లలో కాంగ్రెస్ అనుయాయులపై శుక్రవారం రాత్రి వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో సుచేశ్వరరావు (50) తీవ్రంగా గాయపడడంతో అతని ని విజయవాడ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. గాయపడిన మరో…
