Tuesday, 3 November 2026

ఎదురుకాల్పలలో మహిళా మావోయిస్టు మృతి

సీమాంధ్ర

ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతి

విశాఖపట్నం,(జనంసాక్షి): కొయ్యూరు అటవీప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు జరిగిన ఎదురు కాల్పులలో మహిళ మావోయిస్టు మృతి చెందారు. మరికొందరు మావోయిస్టులు తప్పించుకున్నారు.