Tuesday, 3 November 2026

ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతి

విశాఖపట్నం,(జనంసాక్షి): కొయ్యూరు అటవీప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు జరిగిన ఎదురు కాల్పులలో మహిళ మావోయిస్టు మృతి చెందారు. మరికొందరు మావోయిస్టులు తప్పించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *