సీమాంధ్ర
విద్య, వైద్య కార్పోరేట్ రంగాలుగా మారడం శోచనీయం: నారాయణ
తిరుపతి,(జనంసాక్షి): సమాజంలో విద్య వైద్య రంగాలు కార్పోరేట్ రంగాలుగా మారడం శోచనీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సదస్సు తిరుపతిలో జరిగింది. వివిధ రంగాలకు చెందిన నిపుణులతో పాటు రాష్ట్ర నుంచి ప్రముఖ…
