తెలంగాణ
ధర్మపురి పట్టణంలో ఏడు దుకాణాల్లో అపహరించిన దుండగులు
ధర్మపురి: కరీంనగర్ జిల్లా ధర్మపురి పట్టణంలోని పాత పోస్టాఫీస్ వీధిలో శనివారం అర్థరాత్రి ఏడు దుకాణాల్లో చోరీ జరిగింది. దుకాణాల తాళాలను పగులగొట్టిన దుండగులు సుమారు రూ. 2లక్షల నగదు, అర తులం బంగారం అభరణాలు, 100గ్రాముల వెండి…
