తెలంగాణ
నేటి నుంచి ప్రారంభ కానున్న మహంకాళి ఉత్సవం
సికింద్రాబాద్: చిరిత్రక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సందడి ఆదివారం ప్రారంభం కానుంది. ఈ నెల 28, 29వ తేదీలల్లో నిర్వహించే వేడుకలకు సన్నాహకంగా ఎదుర్కోలు ఉత్సవానికి శ్రీకారం చుట్టనున్నారు. 27వ తేదీ వరకు ఈ…
