తెలంగాణ
అట్టహాసంగా మిలటరీ కాలేజి వజ్రోత్సవాలు
హైదరాబాద్: సికిద్రాబాద్ తిరుమలగిరిలోని మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజినీరింగ్ వజ్రోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కళాశాల క్యాంపన్‌లో జరుగుతున్న సంబరాల్లో సినీనటుడు రాంచరణ్‌తేజ, ఉపాసన దంపతులు, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పీవీ సింధు పాల్గొన్నారు.…
