Tuesday, 3 November 2026

అట్టహాసంగా మిలటరీ కాలేజి వజ్రోత్సవాలు

హైదరాబాద్‌: సికిద్రాబాద్‌ తిరుమలగిరిలోని మిలటరీ కాలేజ్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ వజ్రోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కళాశాల క్యాంపన్‌లో జరుగుతున్న సంబరాల్లో సినీనటుడు రాంచరణ్‌తేజ, ఉపాసన దంపతులు, టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా, పీవీ సింధు పాల్గొన్నారు. మిలటరీ అధికారులతో కలిసి జెండావూపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీనటుడు రాంచరణ్‌ మాట్లాడుతూ…. దేశ రక్షణ కోసం సైనికులు అనేక త్యాగాలు చేస్తున్నారని కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *