సీమాంధ్ర
ఆర్టీసీ బస్సు, కారు ఢీ: ఇద్దరు మృతి
సున్నిపెంట (కర్నూలు): శ్రీశైలం-సున్నిపెంట మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీశైలం నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు, శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో…
