వార్తలు
భూ తగాదాల కారణాల వల్ల ఐదుగురి మృతి
ఒడిశా: బొలంగీర్ జిల్లా తప్పడిలో భూ తగాదా కారణంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డాయి. దాడుల్లో ఐదుగురు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక…
