Tuesday, 3 November 2026

భూ తగాదాల కారణాల వల్ల ఐదుగురి మృతి

ఒడిశా: బొలంగీర్‌ జిల్లా తప్పడిలో భూ తగాదా కారణంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డాయి. దాడుల్లో ఐదుగురు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *