Wednesday, 4 November 2026

మందు పాతర వెలికితీత

తెలంగాణ

మందు పాతర వెలికితీత

కాటారం: కరీంనగర్‌ జిల్లా కాటారం మండలం ధన్వాడ ప్రధాన రహదారిలోని 63/1 కల్వర్టు వద్ద బాంబుస్క్వాడ్‌ సిబ్బంది మందు పాతరను వెలికితీశారు. మంథని మండలం అడవిసోమన్‌పల్లి నుంచి కాటారం వరకు 38 కల్వర్టులను తనిఖీ చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు…