Wednesday, 4 November 2026

ఘనంగా భరతముని సినీ పురస్కారాల ప్రదానం

తెలంగాణ

ఘనంగా భరతముని సినీ పురస్కారాల ప్రదానం

హైదరాబాద్‌: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ప్రొత్సాహాన్నిచ్చే ఉద్దేశంతో…. భరతముని సంస్థ ఏటా అందజేసే సినీ పురస్కారాల ప్రదానోత్సవం హైదరాబాద్‌లోని రవీంధ్రభారతిలో ఘనంగా జరిగింది. శ్రీరమణ కలం నుంచి జాలువారి తనికెళ్ల భరణి చేతుల మీదుగా వెండితెర రూపు సంతరించుకున్న…