Wednesday, 4 November 2026

ఘనంగా భరతముని సినీ పురస్కారాల ప్రదానం

హైదరాబాద్‌: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ప్రొత్సాహాన్నిచ్చే ఉద్దేశంతో…. భరతముని సంస్థ ఏటా అందజేసే సినీ పురస్కారాల ప్రదానోత్సవం హైదరాబాద్‌లోని రవీంధ్రభారతిలో ఘనంగా జరిగింది. శ్రీరమణ కలం నుంచి జాలువారి తనికెళ్ల భరణి చేతుల మీదుగా వెండితెర రూపు సంతరించుకున్న ‘చిత్రం 2012 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రంగా భరతముని పురస్కారాన్ని అందుకుంది. ఉత్తమ దర్శకుడిగా తనికెళ్లభరణి, మిథునం తన జీవతంలో ఎన్నో మధురానుభూతులను మిగిల్చిందని దర్శకుడు తనికెళ్ల భరణి అనందం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *