సీమాంధ్ర
నామినేషన్ పత్రాలు అపహరించిన మావోయిస్టులు
విశాఖ: విశాఖజిల్లా జి. మాడుగుల మండలం నుర్మతి, బోయితలిలో అధికారుల నుంచి మావోయిస్టులు నామినేషన్ పత్రాలను లాక్కెళ్లారు. ఎన్నికలు బహిష్కరించాలంటూ ఘటనాస్థలంలో కరపత్రాలు వదిలివెళ్లారు.