Wednesday, 4 November 2026

నామినేషన్‌ పత్రాలు అపహరించిన మావోయిస్టులు

విశాఖ: విశాఖజిల్లా జి. మాడుగుల మండలం నుర్మతి, బోయితలిలో అధికారుల నుంచి మావోయిస్టులు నామినేషన్‌ పత్రాలను లాక్కెళ్లారు. ఎన్నికలు బహిష్కరించాలంటూ ఘటనాస్థలంలో కరపత్రాలు వదిలివెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *