తెలంగాణ
సమైక్యాంధ్ర సభ వాయిదా వేసినట్లు మంత్రి శైలజానాథ్
హైదరాబాద్: ఈనెల 16న అనంతపురంలో నిర్వహించ తలపెట్టిన సమైక్యాంధ్ర సభను వాయిదా వేసినట్లు మంత్రి శైలజానాథ్ తెలిపారు. ఢిల్లీ పరిణామాల దృష్య్టా బహిరంగ సభను వాయిదా వేసినట్లు అయన తెలిపారు.