Wednesday, 4 November 2026

సమైక్యాంధ్ర సభ వాయిదా వేసినట్లు మంత్రి శైలజానాథ్‌

హైదరాబాద్‌: ఈనెల 16న అనంతపురంలో నిర్వహించ తలపెట్టిన సమైక్యాంధ్ర సభను వాయిదా వేసినట్లు మంత్రి శైలజానాథ్‌ తెలిపారు. ఢిల్లీ పరిణామాల దృష్య్టా బహిరంగ సభను వాయిదా వేసినట్లు అయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *