Wednesday, 4 November 2026

ఐకాస ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర సదస్సు

సీమాంధ్ర

ఐకాస ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర సదస్సు

నెల్లూరు (బారకాసు): ఐకాస ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని పద్మావతి కల్యాణ మండపంలో సమైక్యాంధ్ర సదస్సు జరిగింది. సభలో పాల్గొన్న నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మాట్లాడుతూ సీడబ్య్లూసీ, కోర్‌ కమిటీలో కానీ తెలంగాణపై నిర్ణయం తీసుకోరని అన్నారు.…