సీమాంధ్ర
కాంగ్రెస్ ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తోంది: గపూర్
కడప: కాంగ్రెస్ పార్టీ ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తోందని కర్నూలు సీపీఎం పార్టీ మాజీ శాసనసభ్యులు గపూర్ విమర్శించారు. రాజకీయ స్వప్రయోజనాల కోసమే పనిచేయడం దారుణమని అన్నారు. కడప సీపీఎం పార్టీ కార్యాలయంలో ఈరోజు నగర విస్తృత స్థాయి…
