Featured News
జనం రారని… కాంగ్రెస్ సమైక్యాంధ్ర సభ లేదు
కేంద్రం చర్యలతో తృప్తిపడ్డామని నొక్కులు అనంతపురం, జూలై 14 (జనంసాక్షి) : సమైక్యాంధ్ర పేరుతో అనంతపురంలో నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్ సభను ఆ పార్టీ సీమాంధ్ర ప్రాంత నేతలు రద్దు చేసుకున్నారు. నేతల సమావేశానికే స్పందన కరువైన నేపథ్యంలో…

