తెలంగాణ
నేటి నుంచి ప్రారంభకానున్న పెద్దమ్మతల్లి ఉత్సవాలు
ఫిలింనగర్, న్యూస్‌టుడే: హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో సోమవారం నుంచి శాకంబరి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 17 వరకు ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా అమ్మవారిని కూరగాయలతో అలంకరించారు. వందలాది కిలోల కూరగాయలతో అలయ ప్రాంగణాన్ని, ముఖద్వారాన్ని…
