ఎడిట్ పేజీ
ప్రజల్ని సమానత్వంతో చూడలేని వారు ప్రధానిగా ఎలా అర్హులు?
భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ సారథి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ జాతీయవాదానికి విపరీత అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశాడు. తాను హిందూ జాతీయవాదినని చెప్పుకుంటూ 2002లో గుజరాత్‌లో జరిగిన నరమేధంపై ప్రజల హృదయాల్ని పిండేసేలా మాట్లాడారు.…
