జాతీయం
పంచాయతీ ఎన్నికల్లో హింస …. ఇద్దరి మృతి
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో హింస చోటుచేసుకుంది. బుర్‌ద్వాన్ జిల్లా మధుడంగా గ్రామ పంచాయతీ పోలింగ్ కేంద్రం వద్ద దుండగులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సీపీఎం పార్టీ తరపున పోటీచేసిన అభ్యర్థి మనోహ్ర బీబీ…
