తెలంగాణ
ఓదెల మల్లికార్జున స్వామి వైభవంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు
కరీంనగర్: జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం ఓదెల భ్రమరాంబ మల్లికార్జున స్వామి పెద్దపట్నం బ్రహ్మోత్సవాలు అదివారం నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు అంగరంగ వైభవంగా జరిగాయి. ఓదెల మండల కేంద్రంలోని దేవస్థానంలో జరిగిన ఈ బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు మన రాష్ట్రం…
