ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు
ఆదిలాబాద్,(జనంసాక్షి): అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆదలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షానికి బేల మండలం పాటన్ గ్రామ శివారులో లారీ ఇరుక్కుపోయింది. మహారాష్ట్ర – ఆంధ్రప్రదేశ్ మధ్య రాకపోకలు…
