తెలంగాణ
పొన్నం, పాల్వాయిలపై విష్ణు ఆగ్రహం
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ ఎంపీలు పొన్నం ప్రభాకర్, పాల్వాయిల గోవర్ధన్లపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్రలో కాంగ్రెస్ బలహీనపడిందని వారు దుష్పప్రచారం చేస్తున్నారన్నారు. ఈ అంశాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళతామని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను…
