తెలంగాణ
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంజీఎం సూపరింటెండెంట్
వరంగల్: ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ ఆక్సిజన్ సరఫరా చేసే కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. హన్మకొండంలోని తన ఇంటివద్ద రామకృష్ణ అనే కాంట్రాక్టర్ నుంచి రూ. 1.5లక్షలు…
