Tuesday, 3 November 2026

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంజీఎం సూపరింటెండెంట్‌

వరంగల్‌: ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామకృష్ణ ఆక్సిజన్‌ సరఫరా చేసే కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. హన్మకొండంలోని తన ఇంటివద్ద రామకృష్ణ అనే కాంట్రాక్టర్‌ నుంచి రూ. 1.5లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *