జాతీయం
ప్రారంభమైన వంశధారపై ట్రైబ్యునల్‌లో వాదనలు
ఢిల్లీ: వంశధారపై ట్రైబ్యునల్‌లో వాదనలు ప్రారంభమయ్యాయి. 1962 ఒప్పందం ప్రకారం నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా కావాలనే అడ్డంకులు కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ న్యాయవాది తన వాదనలు వినిపించారు. 106 ఎకరాల భూమిని ఒడిశా అప్పగించకుండా బ్యారేజీ నిర్మాణాన్ని అడ్డుకుంటుందని…
