ఆదిలాబాద్
భారీ వర్షాలతో వాగులు ఉప్పొంగిటం వల్ల నిలిచిన రాకపోకలు
జైనూరు: ఆదిలాబాద్ జిల్లా జైనూరు మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వర్షానికి మండలంలోని పానాపటార్, లెండిగూడ, కిషన్‌నాయక్ తండ గ్రామ పొలిమేరల్లో ఉన్న వాగులు…
