తెలంగాణ
రాష్ట్రంలోనే అత్యధిక విద్యుత్తు ఛార్జీలు ఈఆర్సీ తాత్కాలిక ఛైర్మన్ శేఖర్ రెడ్డి
హైదరాబాద్: దేశంలో అత్యధికంగా విద్యుత్తు ఛార్జీలు రాష్ట్రంలోనే ఉన్నాయని ఈఆర్సీ తాత్కాలిక చైర్మన్ శేఖర్ రెడ్డి అన్నారు. విద్యుత్తు సంస్థల ఖర్చులను పరిశీలించే ఆడిటర్ల నియామకం వినియోగదారుల ప్రయోజనం కోసమని, డిస్కంలు చేసే లెక్కలన్నీ తమకు చూపించి ఛార్జీలు…
