తెలంగాణ
ఎన్నికలను బహిష్కరిస్తామంటు ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రామస్థులు
కరీంనగర్ జిల్లా: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం బాబాజీనగర్‌లో గ్రామస్థులు ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయించారు. 15 ఏళ్లుగా తిరిగినా కులధ్రువీకరణ పత్రం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ వారీ తీర్మానం చేశారు. కులధ్రువీకరణ పత్రం అందజేస్తేనే పంచాయతీ…
