జాతీయం
బీటలు వారిన కేదార్‌నాథ్ ఆలయ నిర్మాణం ఏఎస్‌ఐ ప్రాథమిక సర్వేలో వెల్లడి
ఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో గత నెలలో సంభవించిన వరద బీభత్సం కారణంగా కేదార్‌నాథ్ ఆలయ నిర్మాణం అక్కడక్కడా బీటలు వారిందని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన ప్రాథమిక అధ్యయనంలో తేలింది. అలయాన్ని పునరుద్ధరించేందుకు గాను ముందుగా ప్రస్తుత…
