మహబూబ్ నగర్
ఎమ్మెల్యే సోదరుడి దారుణ హత్య
మహాబూబ్ నగర్ : జిల్లాలోని దేవరకద్ర మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే చంద్రశేఖర్ తమ్ముడు జగన్మోహన్‌రెడ్డిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు జగన్మోహన్‌ను కాల్చి చంపారు. అతని స్వగ్రమంలో పంచాయతీ…
