Tuesday, 3 November 2026

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ప్రాణహిత

తెలంగాణ

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ప్రాణహిత, పెన్‌గంగ

ఆదిలాబాద్‌: గత నాలుగురోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తూర్పు ప్రాంతంలోని ప్రాణహిత ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వేమనపల్లిలో 600 ఎకరాలు, కోటపల్లి మండలంలో వెయ్యి ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయి. సిర్పూర్‌ (టి) సమీపంలో తాటిచెట్టు ఒర్రె వంతెనపై…