Tuesday, 3 November 2026

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ప్రాణహిత, పెన్‌గంగ

ఆదిలాబాద్‌: గత నాలుగురోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తూర్పు ప్రాంతంలోని ప్రాణహిత ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వేమనపల్లిలో 600 ఎకరాలు, కోటపల్లి మండలంలో వెయ్యి ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయి. సిర్పూర్‌ (టి) సమీపంలో తాటిచెట్టు ఒర్రె వంతెనపై నుంచి పెన్‌గంగ ప్రవహిస్తుండటంతో ఉడికిలి మీదుగా మహారాష్ట్ర వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *