అంతర్జాతీయం
పాక్‌లో హిందువులపై పెరుగుతున్న దాడులు
వాషింగ్టన్,(జనంసాక్షి): పాకిస్థాన్‌లో అసలే దారుణంగా ఉన్న హిందువులు, షియాలు, క్రిస్టియన్ల పరిస్థితి ఇటీవలీ కాలంలో మరింత దిగజారింది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన యూఎస్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడమ్ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్) అనే సంస్థ వెల్లడించింది. విదేశాల్లో మతస్వేచ్చ…
