Featured News
కాశ్మీర్‌లో జవాన్ల కాల్పులు
ఆరుగురి మృతి.. పలువురికి గాయాలు విచారణకు ఆదేశించిన షిండే శ్రీనగర్, జూలై 18 (జనంసాక్షి) : జమ్మూకాశ్మీర్‌లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు రెచ్చిపోయారు. రంబాన్ జిల్లాలో విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు సాధారణ…

