Featured News
పోలీస్ కాల్పులకు నిరసనగా కాశ్మీర్‌లో ఆందోళనలు
కొనసాగుతున్న కర్ఫ్యూ స్తంభించిన జనజీవనం శ్రీనగర్, జూలై 20 (జనంసాక్షి) : జమ్మూకాశ్మీర్‌లోని రాంబస్ జిల్లాలో సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరుల మృతికి నిరసనగా, శుక్రవారం జమ్ముకాశ్మీర్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. భద్రతా…

