Tuesday, 3 November 2026

గుండెపోటుతో మృతి చెందిన కోటగిరి విద్యాధరరావు

సీమాంధ్ర

గుండెపోటుతో మృతి చెందిన కోటగిరి విద్యాధరరావు

ఏలూరు,(జనంసాక్షి): మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత కోటగిరి విద్యాధరరావు కన్నుమూశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం తూర్పుఎడవల్లి గ్రామం వచ్చేందుకు ఆయన కారు ఎక్కబోతుండగా గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. హయాంలో మంత్రిగా పని చేసిన…